సందర్శకుల తాకిడితో బాలానగర్ ఫ్లైఓవర్

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :ఇటీవల మంత్రి కేటీఆర్ నూతనంగా ప్రారంభించిన బాలనగర్ ఫ్లై ఓవర్ ను వీక్షించడానికి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి10 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా బాలానగర్ ఫ్లైఓవర్ సందర్శకులతో కిటకిటలాడింది. ఇందులో భాగంగా బాల నగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు రిషి యాదవ్, నవీన్ గౌడ్ ,సాయి గౌడ్, మహేష్ ,తదితరులు సందర్శించి ఆకర్షితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *