వీరవనిత… చాకలి ఐలమ్మ

ఐలమ్మ విగ్రహానికి నివాళులు

జడ్పీటిసి అబ్బిడి కృష్ణారెడ్డి
అక్షిత ప్రతినిధి, నాగార్జునసాగర్ : నందికొండలో చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని టిఆర్ఎస్ పార్టీ నాయకులు రజక సంఘం నాయకులు పెద్ద ఎత్తున హాజరై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీటిసి అబ్బిడి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు బ్రహ్మారెడ్డి, వాసుదేవుడు, సత్యనారాయణరెడ్డి, రజక సంఘం టౌన్ అధ్యక్షుడు భూష రాజుల కృష్ణయ్య ,ప్రధాన కార్యదర్శి ఊరు శ్రీనివాస్, సిరికొండ మధు, జంగయ్య ,సిహెచ్ కృష్ణ , ప్రెస్ శ్రీనివాస్, వార్డెన్ శీను, బాల ఈశ్వర్, బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు ,బొడ్డుపల్లి నాగార్జున , శంకర్ ,భాస్కర్, శ్రీను, కౌన్సిలర్లు రమేష్ జి ,నాగ శిరీష మోహన్ నాయక్, మంగత నాయక్, చంద్రమౌళి నాయక్ ,ఆ దాస్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *