ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

సూర్యాపేట, అక్షిత బ్యూరో : సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం రామాపురంలో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలను చంపి తల్లి మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. భర్త ఇంటిలో లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *