విశ్వ ఖ్యాతితో… టూరిస్ట్ ల సందడి

*యునెస్కో గుర్తింపుతో లాభాలివే
ములుగు,అక్షిత బ్యూరో :
యునెస్కో గుర్తింపు పొందిన స్థలాలు, కట్టడాల గురించి ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రచారం జరుగుతుంది.ఈ కట్టడాలను చూడటానికి దేశ,విదేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.కాబట్టి రామప్ప ప్రాంతం టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చెందనుంది. ఈ హోదా వచ్చిన ప్రాంతం చారిత్రక,ప్రాకృతిక ప్రాధాన్యాన్ని కాపాడేందుకు యునెస్కో చర్యలు తీసుకుంటుంది.ఆలయ అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు కూడా వస్తాయి.కట్టడం ఉన్న ప్రాంతానికి దగ్గర్లో ఎయిర్‌పోర్టు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *