ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ప్రసన్న కుమార్

నిడమనూరు ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం

నిడమనూరు, అక్షిత న్యూస్ :
నిడమనూరు మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని సోమవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా దోరేపల్లి ప్రసన్న కుమార్ (నమస్తే తెలంగాణ), ఉపాధ్యక్షుడు కున్రెడ్డి బాల కోటిరెడ్డి(సాక్షి), ప్రధాన కార్యదర్శిగా దోసకాయల లింగయ్య (ఆంధ్రజ్యోతి, కార్యవర్గ సభ్యులుగా పోతుగంటి శ్రీనివాస్(నవ తెలంగాణ), ఒక్కంటి అరుణ్ కుమార్(ఈనాడు), బత్తుల సూరయ్య(వార్త),జువ్వి రాజు (మన తెలంగాణ) లు ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *