ఎమ్మెల్యే నరేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్యానల్

వరంగల్, అక్షిత బ్యూరో: వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో విజయం సాదించిన బొమ్మినేని రవిందర్ రెడ్డి మరియు వారు ప్యానెల్ సభ్యులు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో విజయం సాదించిన సందర్బంగా వారికి ఎమ్మెల్యే నరేందర్ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాద్యక్షులు మొగిళి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మాడురి వేద ప్రకాశ్, సంయుక్త కార్యదర్శి సాగర్ల శ్రీనివాస్,కోశాదికారి అల్లె సంపత్, కార్యవర్గ సభ్యులు కైలాష్,హరనాథ్, గాజుల సుమన్,సుదాటి రాజేశ్వర్ రావు, గౌరుశెట్టి శ్రీనివాస్, కంచ సంపత్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *