మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ

గరిడేపల్లి(పోనుగొడు),అక్షిత న్యూస్: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పోనుగొడు గ్రామానికి చెందిన సుందరి జగన్ కుటుంబాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఇటీవల జగన్, విజయ్ కుమార్ ల మాతృమూర్తి లింగమ్మ మృతి చెందడం తో ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *