నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్

నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్

హనుమకొండ, అక్షిత ప్రతినిధి : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాధవి దంపతుల పెద్ద కుమారుడు చి. డాక్టర్ ప్రతీక్ వివాహం ఎర్రబెల్లి తిరుమల్ రావు సువర్ణ దంపతుల కుమార్తె డాక్టర్ హర్షిణీతో గురువారం రాత్రి వరంగల్ – హన్మకొండ లోని ఎస్.వీ.ఎస్. కన్వెన్షన్ లో జరిగిన సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *