ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి: శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి డివిజన్ హనుమాన్ నగర్ లో ఏర్పాటుచేసిన మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకల్లో చిన్ననాటి మిత్రుడు అయిన తామస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో దశరథ్,జి. రాములు, శ్రీనివాస్, మాన్నయ్య, కిరణ్, రాము, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *