జూనియర్ అసిస్టెంట్ గా మనోహర్

మహబూబ్ నగర్, అక్షిత బ్యూరో : లింగాల ఎంపిడిఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉండడంతో, ఇటీవల ప్రభుత్వం, నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంకు చెందిన మనోహర్ సోమవారం లింగాల ఎంపిడిఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులలో చేరిన కాబట్టి, గ్రామాల్లోని వివిధ రకాల సమస్యలు ఉన్నప్పటికీ దృష్టికి తీసుకొస్తే వాటి సమస్యలు ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *