విలేకరులను ప్రభుత్వం ఆదుకోవాలి

పాలకీడు, అక్షిత న్యూస్: విలేకరుల దినోత్సవం సందర్భంగా పాలకవీడు మండల ప్రెస్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ విలేకరుల కు సరైన గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజలకు ప్రభుత్వలకు వరదిలా అలుపెరగను స్వంత లాభం కొంతకూడా ఆశించక పనిచేస్తున్నప్పటికి సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం జర్నలిస్ట్ లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమములో ఉపాధ్యక్షుడు, బుచ్చయ్య, సభ్యులు ఎస్కె, సైనావలి, పి.రమేష్, జానకిరామ్, రియాజ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *