సర్వే చేపట్టాలని… తహశీల్దార్ కు వినతి

ఐడిపిఎల్ భూముల సర్వేకు డిమాండ్

యుగంధర్ రెడ్డి

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :

బాలానగర్ మండలంలోని ఐడిపిఎల్ కి చెందిన సుమారు 892 ఎకరాల భూముల సర్వే చేపట్టవల్సిందిగా బాలానగర్ మండల ఎమ్మార్వో ప్రవీణ్ రెడ్డి ని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉప కార్యదర్శి యుగంధర్ రెడ్డి మంగళవారం ఎమ్మార్వో ను కోరారు స్పందించిన ఎమ్మార్వో సర్వే చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు బంధిగా నర్సింహా,వెంకటరమణ, బాలానగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆకుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *