రేషన్ కార్డులతో ఆహార భద్రత

మాదాపూర్ డివిజన్ లో కార్డుల పంపిణి
కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్, అక్షిత ప్రతినిధి :
మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, వార్డ్ కార్యాలయం నందు డివిజన్ పరిధిలో మంజూరైన సుమారు 700 నూతన రేషన్ కార్డులను డివిజన్ నాయకులతో కలిసి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు నూతన ఆహార భద్రత కార్డుల( రేషన్ కార్డ్ లను)రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అర్హులైన పేదలకు అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణ ,నాగేశ్వర రావు,సంజీవ్ రెడ్డి,ఏ.కే.బాలరాజు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఏరగుడ్ల శ్రీనివాస్ యాదవ్,జనరల్ సెక్రెటరీ సాంబశివ రావు,ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షులు కసిం,శంకర్ రావు,కృష్ణ కాలనీ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షులు కృష్ణ యాదవ్,సుభాష్ చంద్ర బోస్ నగర్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షులు ముక్తార్,మాతృ శ్రీ నగర్ కాలనీ అధ్యక్షులు అనిల్ కావూరి,వార్డ్ సభ్యులు రహీమ్, రాంచందర్, శ్రీనివాస్,నాయకులు శాస్త్రి యాదవ్, రామ్మోహన్,మైనారిటీ నాయకులు బబుమియా,లియకత్,మునాఫ్ ఖాన్, సాంబయ్య, ఓ.కృష్ణ,శ్యామ్,ప్రభాకర్,ప్రకాష్ రెడ్డి,రాములు యాదవ్, రామకృష్ణ, జాఫర్,తైలి కృష్ణ,కేశవులు, రంగస్వామి, రామకృష్ణ,యూత్ అధ్యక్షులు ఖాజా,మల్ల రెడ్డి,సత్తి రెడ్డి, స్వామి, హుసేన్, లోకేష్, ఆఫ్రోజ్,సర్దార్,శ్రీనివాస్ నాయక్,రేషన్ డీలర్లు మహేష్,అల్తాఫ్ ఖాన్, చైతన్య, ప్రవీణ్, మహిళలు రాణి, ఉమాదేవి, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *