వినియోగదారుల సేవల్లో రాజీపడవద్దు

హోంమంత్రి మహిమూద్ అలీ
కొండాపూర్, అక్షిత ప్రతినిధి :
కొండాపూర్ డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ బ్రాంచ్ ను తెలంగాణ రాష్ట్ర హోం శాఖామంత్రి మహిమూద్ అలీతో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా వినియోగ దారులకి విశిష్టమైన సేవలు అందిస్తోంది. పిస్తాహౌజ్ నగరంలో మరిన్ని శాఖలుగా విస్తరించి ఆహార ప్రియులకి సంతృప్తి పరచి అభివృద్దిపధoలో నడవాలి అని పిస్తాహౌస్ యాజమాన్యంకి శుభాకాంక్షలు తెలిపారు .రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ఆలీ, హమిద్ పటేల్ కొండాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *