బోనాల ఉత్సవాల్లో డిఐజి సతీమణి

నల్గొండ, అక్షిత ప్రతినిధి : నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వినాయక హోసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి బోనం సమర్పించిన జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ సతీమణి లావణ్య రంగనాధ్. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె అమ్మవారిని ప్రార్థిస్తూ పూజ నిర్వహించారు.

పూజా కార్యక్రమాలలో నీలకంఠo విజయ్ కుమార్, పాలకొల్లు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి యాదయ్య, నేరడి చంద్రయ్య, రఘుపతి రెడ్డి, లక్ష్మారెడ్డి నూనె రవీందర్ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *