బీజేపితోనే దేశ భవిత

కేంద్రమంత్రి మురళీధరణ్

హుజూరాబాద్, అక్షిత ప్రతినిధి : బీజేపితోనే దేశ భవిత సాధ్యమని కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ మధువని గార్డెన్ లో విలేఖర్లతో మాట్లాడారు. మోడీ నాయకత్వంలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ జిల్లా బిజేపి అధ్యక్షుడు కృష్ణ రెడ్డి, మాజీ ఎంపి, హుజూరాబాద్ ఎన్నికల బిజేపి ఇంచార్జ్ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ, కూన శ్రీశైలం గౌడ్, ధర్మారావు, బిజేపి సీనియర్ నాయకులు ప్రేమేంధర్ రెడ్డి, తుల ఉమ, వేణుగోపాల్ రెడ్డి, అశ్వథామరెడ్డి, రావు పద్మ, జోస్న, ఓయు జాక్ నేత సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *