ఆసరా దరఖాస్తుల గడువు పెంచాలి

ఆసరా పెన్షన్ ల గడువు పొడిగించాలి
సింగం ప్రశాంత్

నెక్కొండ, అక్షిత న్యూస్ : ప్రభుత్వం 57 సంవత్సరాల లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ఆన్ లైన్ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ తో గడువు ముగిసిందని, దీనితో అర్హత కలిగిన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దరఖాస్తు లగడువు పెంచాలని నెక్కొండ మండలం కేంద్రంలోని పలు గ్రామాల్లో దాదాపు ముప్పై శాతం మంది ఆసరా పెన్షన్ ల దరఖాస్తులకు సర్వర్ల అంతరాయం కారణంగా దరఖాస్తులు చేసుకోలేదు. అలాగే నెక్కొండ మండలంలో ఉన్నవి రెండే మీసేవ కేంద్రాలు కావున జన సందడి ఎక్కువ అవ్వడం వల్ల మరియు మండల అఫీస్ లో ఆదాయ ధ్రువీకరణ పత్రం మంజూరీ చేయడంలో జాప్యం వల్ల ప్రజలు చాలా ఈబ్బందులకు గురి కావడం జరిగిందీ కావున ప్రభుత్వం మరియు ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని వెంటనే గడువు పెంచాలని నెక్కొండ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగం ప్రశాంత్ ఓ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *