అచ్చంపేట సిఐగా – అనుదీప్

మహబూబ్ నగర్, అక్షిత బ్యూరో: అచ్చంపేట సిఐ గా అనుదీప్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో అచ్చంపేట మండలం లో ఏరియా చూసింది కాబట్టి ఎక్కడ ఏవైనా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. గతంలో అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ఎస్సై గా విధులు నిర్వహించిన అనుదీప్. తిరిగి అచ్చంపేట పట్టణానికి సి ఐ గా ప్రమోషన్ తో రావడంతో అచ్చంపేట ప్రజలు సిఐ అనుదీప్ కి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *