బిజేపి ఇంటింటి ప్రచారం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ
అక్షిత న్యూస్, పర్వతగిరి: శుక్రవారం పర్వతగిరి మండల కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తరపున ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మంజుల రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కుడికాల శ్రీధర్, కళ్యాణి, బాసాని సారంగపాణి, వీరారపు పిచ్చిరెడ్డి, సుధాకర్ వినోద్, రవి, సతీష్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *