30న క్యాబినేట్ భేటి

ఈ నెల 30 న క్యాబినెట్ సమావేశం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ఈ నెల 30 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో వ్యవసాయం, పంటలు, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీవిత్తనాల నిరోధం, కరోనా, లాక్ డౌన్ తదితర అంశాలమీద క్యాబినెట్ చర్చించనున్నది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *