సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం

 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హోం శాఖమంత్రి మహమూద్ అలీ, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అటవీ శాఖ,దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర రాజ్యసభ సభ్యులు కేశవరావు, బి.వినోద్ కుమార్ వైస్ చైర్మన్,తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఎ మ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ, డిజిపి ఎం మహేందర్ రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్సీలు, శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరెకెపూడి గాంధీ, రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, కల్వకుర్తి శాసనసభ్యులు జయ్ పాల్ యాదవ్,షాద్ నగర్ శాసనసభ్యులు అంజయ్య యాదవ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమినర్ సజ్జనార్ తదితరులు ఘన స్వాగతం పలికారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *