సీఐ రాఘవరావుకు ఉత్తమ ప్రతిభ అవార్డు

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్ : హుజూర్ నగర్ సీఐ రాఘవరావు కు ఆయన చేసిన సేవకుగాను ఉత్తమ ప్రతిభ అవార్డ్ లభించింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ ప్రతిభ అవార్డు ను మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరించారు.

 

 

 

 

tags : ci raghavarao, best award

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *