వ్యయ పరిశీలకుడిని కలిసిన కలెక్టర్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వ్యయ పరిశీలకుడిని కలిసిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*
నల్లగొంండ అక్షిత ప్రతినిధి :

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల వ్యయ పరిశీలకుడు విజయ్ చౌదరి జిల్లాకు చేరుకున్నారు.

జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో ఆర్&బి అతిథి గృహం లో జిల్లా కలెక్టర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాగర్ ఉప ఎన్నికల నిర్వహణ కోసం ఆధ్వర్యంలో తీసుకున్న చర్యలు ఆయన వివరించారు.జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా సహకార అధికారి ఎస్.వి.ప్రసాద్ ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *