లెక్క సరిచేశారు..

  • ఆసీ్‌సను చిత్తు చేసిన భారత్‌
  • వరుస ఓటములకు బ్రేక్‌
  • రాణించిన ధవన్‌, రాహుల్‌, కోహ్లీ
  • స్మిత్‌ పోరాటం వృథా

అక్షిత నెట్వర్క్, రాజ్‌కోట్‌: ఆస్ట్రేలియా చేతిలో వరుసగా నాలుగు ఓటముల తర్వాత టీమిండియా ఆల్‌రౌండ్‌షోను కనబరిచింది. మూడు వన్డేల సిరీ్‌సలో పరువు కాపాడుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీంతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 36 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్‌ ఈ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణాయక మ్యాచ్‌ ఆదివారం బెంగళూరులో జరుగుతుంది.

స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (ఎల్బీ) జంపా 42; ధవన్‌ (సి) స్టార్క్‌ (బి) రిచర్డ్‌సన్‌ 96; కోహ్లీ (సి) స్టార్క్‌ (బి) జంపా 78; శ్రేయాస్‌ (బి) జంపా 7; రాహుల్‌ (రనౌట్‌) 80; మనీశ్‌ పాండే (సి) అగర్‌ (బి) రిచర్డ్‌సన్‌ 2; జడేజా (నాటౌట్‌) 20; షమి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: 50 ఓవర్లలో 340/6. వికెట్ల పతనం: 1-81, 2-184, 3-198, 4-276. 5-280, 6-338. బౌలింగ్‌: కమిన్స్‌ 10-1-53-0; స్టార్క్‌ 10-0-78-0; రిచర్డ్‌సన్‌ 10-0-73-2; జంపా 10-0-50-3; అగర్‌ 8-0-63-0; లబుషేన్‌ 2-0-14-0.

ఆసీస్‌: వార్నర్‌ (సి) మనీశ్‌ (బి) షమి 15; ఫించ్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) జడేజా 33; స్మిత్‌ (బి) కుల్దీప్‌ 98; లబుషేన్‌ (సి) షమి (బి) జడేజా 46; కేరీ (సి) కోహ్లీ (బి) కుల్దీప్‌ 18; టర్నర్‌ (బి) షమి 13; అగర్‌ (ఎల్బీ) సైనీ 25; కమిన్స్‌ (బి) షమి 0; స్టార్క్‌ (సి) రాహుల్‌ (బి) సైనీ 6; రిచర్డ్‌సన్‌ (నాటౌట్‌) 24; జంపా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 6; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం: 49.1 ఓవర్లలో 304 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-20, 2-82, 3-178, 4-220, 5-221, 6-259, 7-259, 8-274, 9-275, 10-304. బౌలింగ్‌: బుమ్రా 9.1-2-32-1; షమి 10-0-77-3; సైనీ 10-0-62-2; జడేజా 10-0-58-2; కుల్దీప్‌ 10-0-65-2.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *