రాములు నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ఉత్తమ్ ప్రచారం

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

పి సి సి అధ్యక్షులు స్థానిక ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలో అకాల మరణం చెందిన టువంటి కీర్తిశేషులు  ఆవుల పెద్ధరాoరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించడం జరిగింది. ఆ తరువాత మిర్యాలగూడ ఏ ఆర్ సి ఫంక్షన్ హాల్ లో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమమునకు విచ్చేసి ముస్లిం మత పెద్దలను కలవడం జరిగిందిి.ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సభాపతి రాములు నాయక్ కి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఇ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ముది రెడ్డి నర్సి రెడ్డి పి సి సి సభ్యులు పగిడి రామలింగయ్య యాదవ్ చిరుమర్తి కృష్ణయ్య కౌన్సిలర్స్ దేశిడి శేఖర్ రెడ్డి చిలుకూరి బాలు గంధం రామకృష్ణ మంత్రాల రుణాల రెడ్డి ఇ రవి నాయక్ కొమ్మ నాగలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ నాయక్ సలీం ఆరిఫ గోవర్ధన చారిి, పందిరి కృష్ణ, బల్గూరి శ్రీను శంకర్ రెడ్డి ఇ తదితరులు పాల్గొన్నారుు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *