మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌‌కు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ, అక్షిత ప్రతినిధి :మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను ఢిల్లీలోని ఏయిమ్స్‌కు తరలించారు. అయితే ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తొందరగానే ఉపశమనం పొందే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మార్చి 4 న మన్మోహన్ దంపతులు ఏయిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ మొదటి మోతాదును తీసుకున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *