ప్రగతి భవన్‌లో…. వినాయక వేడుకలు

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ మట్టి గణేష్ ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఈ పూజల్లో సీఎం కేసీఆర్ దంపతులు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

 

 

tags : vinayakachavithi, cm kcr, pragathibhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *