టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ముమ్మరం : దూదిమెట్ల
అక్షిత న్యూస్, మాడుగులపల్లి :నాగార్జున సాగర్ నియోజకవర్గం మాడ్గులపల్లి మండలం గోపాలపురం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో పంట పొలాల్లోని రైతులకు పార్టీ సభ్యత్వం స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని తీసుకుంటున్న రైతులుముఖ్యమంత్రి కేసిఆర్ సారధ్యంలో దండగ అన్న వ్యవసాయం పండుగలా మారింది ప్రభుత్వం రైతులకు చేపడుతున్న రైతు బంధు రైతు భీమా24గంటల కరెంటు వంటి పథకాలతో రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కన్నెబోయిన నాగరాజు వీరబోయిన నాగయ్య బోడ మల్లేష్ సండ్రాల నాగరాజు గంగరాజు శ్రీను ప్రశాంత్ తవిటి సైదులు టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అల్వాల జితెందర్ ఉపసర్పంచుల ఫోరం జిల్లా ప్రధానకార్యదర్శి ఆకనబోయిన శ్రీనివాస్ టీఆర్ఎస్వి నాయకులు బద్రబోయిన సైదులు కుంటిగొర్ల లింగయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.