నాణ్యమైన డ్రై ఫ్రూట్ కు కేరాఫ్… ఒయాసిస్

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య ప్రభంజనం 

నేడు మిర్యాలగూడ పట్టణంలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రంగా శ్రీధర్ చేతుల మీదుగా ప్రారంభం

కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన డ్రై ఫ్రూట్స్ కు చిరునామాగా నిలుస్తోన్న ఒయాసిస్ ఫుడ్స్ సంస్థ తమ ఫ్రాంచైస్ ను మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈనెల8న ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రంగా శ్రీధర్, వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ సదా నాగరాజు, ఎస్సై అంతి రెడ్డి, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి రమేశ్, కార్యదర్శి బండారు కుశలయ్య, వైస్ ప్రెసిడెంట్ రేపాల మధు, సంయుక్త కార్యదర్శి రంగా శ్రీకర్,కోశాధికారి అంతయ్య చేతుల మీదుగా ఒయాసిస్ ఫుడ్స్ సంస్థను ప్రారంభించనున్నట్టు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని కస్టమర్లకు నాణ్యమైన డ్రై ఫ్రూట్స్ అందజేయాలనే సంకల్పంతో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఒయాసిస్ ఫుడ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పరిమిత కాలపు ఆఫర్లను ప్రకటించింది. రూ.2001 విలువ చేసే 21 రకాల సుగంధ ద్రవ్యాలను రూ.999 కు, రూ.1640 విలువ చేసే డ్రై ఫ్రూట్స్ ను రూ.999కు, రూ.890 విలువ చేసే డ్రై ఫ్రూట్స్ ను రూ.555 కు,రూ.1200 విలువ చేసే బెర్రీలను రూ.555కు, రూ.1240 విలువ చేసే సీడ్స్ ను రూ.555 కు అందజేస్తున్నట్టు తెలిపారు. రూ.450 విలువ చేసే కేజీ అజ్మీర్ కళాఖండ్ కొనుగోలు చేసినవారికి రూ.320 విలువైన 500 గ్రాముల ఒరిజినల్ కిమియా డేట్స్ ఉచితంగా అందజేయనున్నట్టు తెలిపారు. ఐస్ క్రీమ్స్ కొనుగోలుపై 20 శాతం డిస్కౌంట్ అందజేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఒయాసిస్ ఫుడ్స్ లో నాణ్యమైన హోమ్మేడ్ స్వీట్స్, హోల్ స్పైసెస్, చిరుధాన్యాలు, పచ్చళ్ళు, కారం పొడులు, చెక్కగానుకు నూనెలు, సిరప్స్ విక్రయించనున్నారు. ప్రతీ రూ.1000 కొనుగోలుపై అన్ బ్రేకబుల్ ప్లాస్టిక్ జార్ ఉచితంగా అందజేయనున్నారు. ఒయాసిస్ ఫుడ్స్ లో ఐటమ్స్ కొనుగోలు చేసిన కస్టమర్లకు డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ తదితర ఐటమ్స్ ఏ కారణం చేతనైనా నచ్చకపోతే 24 గంటల లోపు వాపస్ ఇచ్చి పూర్తి నగదు పొందే సౌలభ్యం కల్పిస్తున్నారు. ఒయాసిస్ ఫుడ్స్ ఆన్లైన్ ఆర్డర్ల కోసం www.oasisfoods.in వెబ్సైట్లో ఆర్డర్ నమోదు చేయాలని కోరారు. ఉచిత హోం డెలివరీ కోసం 63024 51421 సెల్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు. ఒయాసిస్ ఫుడ్స్ లో లభ్యమయ్యే డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలను, బెర్రీలను జమ్మూ, ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, సాంగ్లీలోని ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి నేరుగా కొనుగోలు చేయడంతో పాటు హైదరబాద్ లోని బేగం బజార్ లోని హోల్ సేల్ స్టోర్ లకు సప్లై చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఒయాసిస్ ఫుడ్స్ లో లభ్యమయ్యే ఐటమ్స్ ధరలు హైదరాబాద్ రేట్ల కంటే తక్కువ ధరలకు లభ్యమవుతాయని అన్నారు. ప్రతీ ఐటమ్ ను వాక్యూమ్ ప్యాకింగ్ లో అందజేస్తున్నామని చెప్పారు. ఒయాసిస్ ఫుడ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు. ఒయాసిస్ ఫుడ్స్ ఫ్రాంచైస్ కోసం 9705502374 సెల్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *