అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా జేబీఎస్ వద్ద బంద్‌లో పాల్గొనడానికి వచ్చిన కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లను కోదండరాం తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలన్నారు.
