జాతీయ జెండా రెపరెపలు

పర్వతగిరి, అక్షిత న్యూస్ : వరంగల్ జిల్లా రూరల్ పర్వతగిరి మండలంలోని చింత నెక్కొండ గ్రామంలో భారత్ యువజన పరపతి సంఘం అధ్యక్షులు సూరినేని సుధీర్ రావు 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బత్తిని దేవేందర్, ఉపాధ్యక్షులు దర్నోజు దేవేందర్, ప్రధాన కార్యదర్శి కోల కుమారస్వామి, సహాయ కార్యదర్శి మియాపూరపు రవీందర్, కోశాధికారి మామిడ్ల శ్రీను, ఆడిట్ కమిటీ సభ్యులు కుడికాల శ్రీధర్, భూక్య రాములు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

 

tags : 15th august, celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *