జాతీయ జెండా రెపరెపలు

అక్షిత ప్రతినిధి ,కుత్బుల్లాపూర్: దుండిగల్ గండిమైసమ్మ పురపాలక సంఘం పరిధిలో సాయిపూజ కాలనీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ జడ్పీటీసీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్రెడ్డి ముఖ్య అథితులుగా పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ అజి భీమయ్య గంగరాజు మధు నిరంజన్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

 

 

tags : prabhakar reddy, zp ex chairman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *