కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కబడ్దార్
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
అక్షిత న్యూస్, మాడుగులపల్లి :
మండలంలోని నమస్తే కేశవపురం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్ ఆశన్న గారి జీవన్ రెడ్డి గడపగడపకు తిరుగుతూ కారు సార్ కెసిఆర్ కె మన ఓటు అంటూ కేశవపురం గ్రామ ప్రజలు ఆయన వెంట బ్రహ్మరథం పట్టారు సారు మీరు మా గ్రామాలలో కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు మాకు తెలియవా మేము సారు వెంటే ఉంటామని ఖరాఖండిగా తెలిపారు ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఖబర్దార్ నోరు అదుపులో ఉంచుకో నీ గడ్డమీది కి వచ్చా నీ గడ్డ మీద ఉండి ప్రచారం చేస్తున్నా నేను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రచారం చేస్తా ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు మాట్లాడే విధానం నేర్చుకో అయ్యా వెంకటరెడ్డి మీరు ఒక ఎంపీగా ఉన్నారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. మాట్లాడే విధానం నేర్చుకో నేను ఒక puc చైర్మన్ గా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రచారం చేసే హక్కు నాకు ఉంది నీలాగా ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడే వాళ్ళము కాదు గుర్తుపెట్టుకో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖబర్దార్ ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిి, ఎంపీపీ ప్రభాకర్, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, వెంకన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.