కేపీ వేకానంద…జెండావిష్కరణ

అక్షిత ప్రతినిధి,  కుద్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 131 డివిజన్ పరిధిలో రైడ్ టవర్స్ దగ్గర ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎమ్మెల్యే కేపీ వేకానంద ముఖ్య అతిథులుగా పాల్గొని జెండావిష్కరణ చేశారు. దుండిగల్ గండిమైసమ్మ పురపాలక సంఘం పరిధిలో సాయిపూజ కాలనీ జాతీయ జెండాను మహమ్మద్ ఆజీ మదర్సా స్టూడెంట్స్ తో జాతీయ జెండా ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో రసూల్ మైబుబాయ్ మదర్సా ఇమాం నయీం రషీద్ మున్నాబాయ్ మైనార్టీ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ గాజులరామారం సర్కిల్ పరిధిలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ముఖ్యంగా ఏర్పాటు చేసిన లిఫ్టును కేపీ వేకానంద  ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.

 

 

tags : kp vivekananda, kutbullapaur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *