ఉత్తమ పంచాయతీగా ఔషపూర్ : మంత్రి చామకూర

అక్షిత ప్రతినిధి, ఘట్కేసర్ : 73వ స్వతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా ఘట్కేసర్ మండల్ ఔషపూర్ గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నుకోబడినందున మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్  ఎం.వి రెడ్డి, మేడ్చల్ జిల్లా ఎస్పీ , మేడ్చల్ జిల్లా జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, ఘట్కేసర్ మండల ఎంపిపి సుదర్శన్ రెడ్డి చేతుల మీదగా గ్రామ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి  ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఔషపూర్ వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు.

 

 

 

tags : best Panchayati, Oushapur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *